ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: స్కూటీపై వస్తూ ఏనుగును ఢీకొన్న యువతి.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

ABN, Publish Date - Dec 20 , 2024 | 10:35 AM

కొన్నిసార్లు ఏనుగులు రోడ్లపైకి వచ్చి బీభత్సం సృష్టించడం చూస్తుంటాం. వాహనాలపై దాడి చేయడం, వాటిని తొండంతో ఎత్తి పక్కన పడేయం వంటి పనులు చేస్తూ అందరికీ షాక్ ఇస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో ఏనుగును చూడగానే వాహనదారులంతా పారిపోతుంటారు. ఈ తరహా..

కొన్నిసార్లు ఏనుగులు రోడ్లపైకి వచ్చి బీభత్సం సృష్టించడం చూస్తుంటాం. వాహనాలపై దాడి చేయడం, వాటిని తొండంతో ఎత్తి పక్కన పడేయం వంటి పనులు చేస్తూ అందరికీ షాక్ ఇస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో ఏనుగును చూడగానే వాహనదారులంతా పారిపోతుంటారు. ఈ తరహా సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా, ఇందుకు విరుద్ధంగా జరిగిన సంఘనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ యువతి స్కూటీపై వస్తూ ఏనుగును ఢీకొంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పెద్ద ఏనుగును రోడ్డు పైకి తీసుకొచ్చిన కొందరు దాన్ని రోడ్డుపై నిలబెట్టి, మెడకు తాళ్లు కడుతుంటారు. ఆ సమయంలో ఓ వ్యక్తి ఏనుగుపై కూర్చుని ఉండగా.. మరో ఇద్దరు కింద నిలబడి ఉంటారు. ఇంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

Viral Video: ఈ కోతి చేసిన చిన్న పొరపాటు.. చివరకు మరణానికి ఎలా దారి తీసిందో చూడండి..


స్కూటీపై వేగంగా వస్తున్న ఓ యువతి .. మధ్యలో వాహనాన్ని అదుపు చేయలేక నేరుగా ఏనుగు వైపు దూసుకొస్తుంది. ఏనుగు పక్కన నిలబడి ఉన్న వ్యక్తిని వెనుక నుంచి (young woman hit the elephant) బలంగా ఢీకొడుతుంది. దీంతో ఆ వ్యక్తి ఎగిరి దూరంగా పడిపోతాడు. ఈ ఘటనతో బెదిరిపోయిన ఏనుగు.. భయంతో అక్కడి నుంచి పరుగులు తీస్తుంది. యువతి చేసిన నిర్వాకానికి అక్కడున్న వాహనదారులంతా షాక్ అవుతారు.

Optical illusion: ఆహార ప్రియులు మాత్రమే.. ఇందులో బర్గర్ ఎక్కడుందో కనిపెట్టగలరు..


దూరంగా నిలబడి ఉన్న కొందరు.. ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోని వివిధ వేదికల్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఏనుగునే భయపట్టిందిగా’’.. అంటూ కొందరు, ‘‘అయ్యో్ ఎంత ఘోరం జరిగింది.. అతడికి ఏమీ కాలేదు కదా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: నవ్వులపాలైన వరుడు.. వధువు డాన్స్ చేస్తుండగా.. సినిమా స్టైల్లో చేయాలని చూసి.. చివరకు..


ఇవి కూడా చదవండి..

Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..

Viral Video: భయాన్ని వదిలేస్తేనే విజయం.. ఈ చేప చేసిన పని చూస్తే.. మీ జీవితం మారినట్లే..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 20 , 2024 | 10:35 AM