ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CSK vs KKR: టాస్ గెలిచిన చెన్నై.. తుది జట్లు ఇవే!

ABN, Publish Date - Apr 08 , 2024 | 07:15 PM

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో చెన్నైసూపర్ కింగ్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.

Chennai Super Kings vs Kolkata Knight Riders

చెన్నై: కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో చెన్నైసూపర్ కింగ్స్(Chennai Super Kings vs Kolkata Knight Riders) టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై మూడు మార్పులతో బరిలోకి దిగుతోంది. పతిరణ అందుబాటులో లేకపోవడంతో అతని స్థానంలో ముస్తిఫిజుర్ రహ్మాన్ జట్టులోకి వచ్చాడు. అలాగే శార్డూల్ ఠాకూర్, సమీర్ రిజ్విని కూడా తుది జట్టులోకి తీసుకున్నారు. ఇక కోల్‌కతానైట్ రైడర్స్ తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.

ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లు ఇప్పటివరకు 29 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. అత్యధికంగా చెన్నైసూపర్ కింగ్స్ 18 మ్యాచ్‌ల్లో గెలవగా.. కోల్‌కతా నైట్ రైడర్స్ 10 మ్యాచ్‌ల్లో గెలిచింది. చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా రెండు జట్లు 10 మ్యాచ్‌ల్లో తలపడగా అత్యధికంగా చెన్నై ఏడింటిలో, కోల్‌కతా మూడింటిలో గెలిచాయి.


తుది జట్లు

కోల్‌కతా నైట్ రైడర్స్: ఫిలిప్ సాల్ట్(వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రింకు సింగ్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చకరవర్తి

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, ముస్తాఫిజుర్ రెహమాన్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IPL 2024 Watch: ఈ సీజన్‌లో బెస్ట్ క్యాచ్ ఇదే.. పక్షిలా గాల్లోకి ఎగిరి..

IPL 2024: ముంబై, లక్నో విజయాలతో పాయింట్ల పట్టికలో జరిగిన మార్పులు ఇవే!

Updated Date - Apr 08 , 2024 | 07:17 PM

Advertising
Advertising