ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ravichandran Ashwin: డ్రెస్సింగ్ రూమ్‌లో ఏడ్చేసిన అశ్విన్.. కోహ్లీ ఓదార్చినా..

ABN, Publish Date - Dec 18 , 2024 | 12:38 PM

Ravichandran Asjwin: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు అతడు ప్రకటించాడు.

Ravichandran Ashwin

IND vs AUS: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు అతడు ప్రకటించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ సమక్షంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో అతడు ఈ అనౌన్స్‌మెంట్ ఇచ్చాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అతడు ఎమోషనల్ అయ్యాడు. టీమిండియా తరఫున ఇన్నేళ్లు ఆడినందుకు గర్వంగా ఉందన్నాడు. ఇప్పుడు జట్టును వీడాల్సిన సమయం వచ్చేసిందన్నాడు. అయితే డ్రెస్సింగ్ రూమ్‌లో అతడు కన్నీళ్లు పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది.


కోహ్లీ ఓదార్చినా..

ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్ట్ తర్వాత అశ్విన్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో అతడు తన డెసిషన్ గురించి అనౌన్స్ చేశాడు. అయితే సహచర ఆటగాళ్లతో ముందే ఈ విషయం గురించి అతడు చర్చించాడు. అతడి రిటైర్మెంట్ గురించి ముందే తెలియడంతో ప్లేయర్లంతా భావోద్వేగంతో కనిపించారు. మ్యాచ్ డ్రా అవగానే డ్రెస్సింగ్ రూమ్‌లో విరాట్ కోహ్లీని పట్టుకొని అశ్విన్ ఏడ్చేశాడు. కోహ్లీ ఎంత ఓదార్చినా అతడు తట్టుకోలేక కన్నీళ్లు పెట్టేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.


Also Read:

బుమ్రా స్టన్నింగ్ డెలివరీ.. బిత్తరపోయిన ఆసీస్ బ్యాటర్

రివేంజ్ తీర్చుకున్న సిరాజ్.. మియా పగబడితే ఇలాగే ఉంటది

కెరీర్ క్లోజ్.. రిటైర్మెంట్‌పై హింట్ ఇచ్చేసిన రోహిత్..

చెప్పాడు.. చేశాడు.. మాట నిలబెట్టుకున్న బుమ్రా

దేవుడా.. ఇంకెన్ని చేయాలి!

For More Sports And Telugu News

Updated Date - Dec 18 , 2024 | 12:38 PM