Home » Ravichandran Ashwin
Ravichandran Ashwin: టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. 13 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు అతడు గుడ్‌బై చెప్పేశాడు. అయితే అశ్విన్ రిటైర్మెంట్తో నెక్స్ట్ వేటు ఎవరిపై అనేది చర్చనీయాంశంగా మారింది.
Ravichandran Ashwin: టీమిండియా బౌలింగ్ భారాన్ని ఏళ్ల పాటు భుజాలపై మోసిన యోధుడు, వరల్డ్ కప్ సహా ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్, స్పిన్ బౌలింగ్‌లో దురంధరుడిగా పేరు తెచ్చుకున్న రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు.
Ravichandran Ashwin: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు అతడు ప్రకటించాడు. దీంతో అతడి రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి చర్చ జరుగుతోంది.
Ravichandran Asjwin: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు అతడు ప్రకటించాడు.
Ravichandran Ashwin: టీమిండియా లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ సమక్షంలో అతడు తన డెసిషన్ ప్రకటించాడు.
IND vs AUS: గబ్బా టెస్ట్‌కు సర్వం సిద్ధమైంది. కొదమసింహాలు భారత్, ఆస్ట్రేలియా బరిలోకి దిగడమే తరువాయి. రెండు జట్ల ఆటగాళ్లు తమ బెస్ట్ పెర్ఫార్మెన్స్తో అదరగొడితే చూడాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
IND vs AUS: ఆస్ట్రేలియా జట్టు మరోమారు బుద్ధి చూపించింది. గెలుపు కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండే కంగారూలు.. భారత్‌ను ఓడించడానికి వేస్తున్న ఎత్తులు చూసి అభిమానులు సీరియస్ అవుతున్నారు.
Ashwin-Jadeja: భారత టెస్ట్ జట్టులో హవా నడిపిస్తున్నారు స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్-రవీంద్ర జడేజా. బౌలింగ్‌తో పాటు అవసరమైనప్పుడు బ్యాటింగ్‌లోనూ ఓ చేయి వేస్తూ టీమిండియా విజయాల్లో కీలకంగా మారారు అశ్విన్-జడ్డూ. కానీ వాళ్లకు డేంజర్ సిగ్నల్స్ వస్తున్నాయి.
Kohli-Ashwin: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఏది చెప్పాలనుకున్నా తడబడకుండా చెప్పేస్తాడు. ఏ విషయం మీదైనా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు పంచుకుంటాడు.