ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజలు అంబులెన్స్‌ సేవలు వినియోగించుకోవాలి

ABN, Publish Date - Dec 23 , 2024 | 10:57 PM

అత్యవసర సమయంలో ప్రజలు అంబులెన్స్‌ సేవలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి అన్నారు. సోమవారం రైతువేదిక ప్రాంగణంలో కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో కలిసి 108 అంబులెన్స్‌ను ప్రారం భించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు అంబు లెన్స్‌ను ప్రారంభించామన్నారు.

భీమారం, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): అత్యవసర సమయంలో ప్రజలు అంబులెన్స్‌ సేవలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి అన్నారు. సోమవారం రైతువేదిక ప్రాంగణంలో కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో కలిసి 108 అంబులెన్స్‌ను ప్రారం భించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు అంబు లెన్స్‌ను ప్రారంభించామన్నారు. ప్రభుత్వం విద్యారంగం అభివృద్ధికి కృషి చేస్తుందని, ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలలను ఏర్పాటు చేస్తుం దన్నారు.

డీఎంహెచ్‌వో హరీష్‌రాజ్‌, నాయ కులు చేకుర్తి సత్యనారాయణరెడ్డి, పోడేటి రవి, మోహన్‌రెడ్డి, లక్ష్మణ్‌, అమర్‌సింగ్‌, రవి తేజ, రాజ్‌కుమార్‌, వైద్య సిబ్బంది పాల్గొ న్నారు. ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పనులను కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ పరిశీలించారు. పనులు నత్తనడకన సాగడంపై కాంట్రా క్టర్‌పై అసహనం వ్యక్తం చేశారు.

బెల్లంపల్లి, (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతారని ఎమ్మెల్యే వినోద్‌ అన్నారు. క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్ధిదా రులకు కల్యా ణల క్ష్మీ, షాదీము బార క్‌ చెక్కులను అం దజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆ రు గ్యారంటీలను అమలు చేస్తూ ప్రభుత్వం ముం దుకు వెళ్తుం దన్నా రు. సీఎం రేవంత్‌ రెడ్డి పేదల అభివృద్ధే ధ్యేయంగా పాలన సాగిస్తు న్నారన్నారు. 195 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఆర్డీవో హరికృష్ణ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత, పట్టణాధ్యక్షుడు మల్లయ్య, నాయకులు స్వామి, నాయకులు, కార్య కర్తలు పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2024 | 10:57 PM