ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Admissions 2024-25: వ్యవసాయమహిళా డిగ్రీ కళాశాల ప్రవేశాలకు దరఖాస్తులు

ABN, Publish Date - Aug 11 , 2024 | 03:32 AM

మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని మహిళా వ్యవసాయ డిగ్రీ కళాశాలల్లో

హైదరాబాద్‌, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని మహిళా వ్యవసాయ డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాలకై ఈ నెల 12 నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సంస్థ కార్యదర్శి బడుగు సైదులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎప్‌సెట్‌-24 ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థినిలు ఆన్‌లైన్‌లో ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.


సీట్లు సాధించిన వారికి కాలేజీ హాస్టళ్లలోనే వసతి కల్పిస్తామన్నారు. దరఖాస్తు సమయంలో ఏమైనా సందేహాలుంటే కార్యాలయ పనివేళల్లో 040-23328266 నంబర్‌కు కాల్‌ చేసి సంప్రదించాలని కోరారు.

Updated Date - Aug 11 , 2024 | 03:32 AM

Advertising
Advertising
<