ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BRS: నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ రైతు దీక్షలు

ABN, Publish Date - Apr 06 , 2024 | 09:37 AM

రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటిన వేళ.. చాలా చోట్ల పొట్ట దశకు వచ్చిన పొలాలు ఎండిపోతున్నాయి. దీంతో రైతన్నల దిగులును తగ్గించి వారిలో భరోసా నింపడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగారు. గత ఆదివారం నుంచి ఆయన రైతుల వద్దకు వెళుతున్నారు. నేరుగా రైతుల వద్దకు వెళ్లి, వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంటోనే ఆయన నేడు రైతు దీక్షలకు పిలుపునిచ్చారు.

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటిన వేళ.. చాలా చోట్ల పొట్ట దశకు వచ్చిన పొలాలు ఎండిపోతున్నాయి. దీంతో రైతన్నల దిగులును తగ్గించి వారిలో భరోసా నింపడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) రంగంలోకి దిగారు. గత ఆదివారం నుంచి ఆయన రైతుల వద్దకు వెళుతున్నారు. నేరుగా రైతుల వద్దకు వెళ్లి, వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంటోనే ఆయన నేడు రైతు దీక్షలకు పిలుపునిచ్చారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ రైతు దీక్షలు నిర్వహించనుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఈ రైతు దీక్షలు ఉండనున్నాయి. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షలు నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) పిలుపునిచ్చారు. సిరిసిల్ల రైతు దీక్షలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు. సంగారెడ్డి రైతు దీక్షలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొననున్నారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలనే డిమాండ్‌తో బీఆర్ఎస్ రైతు దీక్షలకు పిలుపునిచ్చింది.

Congress: నేడు తుక్కుగూడలో కాంగ్రెస్ సభ.. ఏర్పాట్లు ఏ రేంజ్‌లో చేశారో తెలిస్తే..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Updated Date - Apr 06 , 2024 | 09:37 AM

Advertising
Advertising