ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TGRTC: ఆర్టీసీకి బకాయిల చెల్లింపుల మాటేమిటి?

ABN, Publish Date - Jul 27 , 2024 | 04:54 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు కోసమే బడ్జెట్‌లో నిధులు కేటాయించి ఆర్టీసీని గాలికి వదిలేసిందని ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌. బాబు, ఈ. వెంకన్న విమర్శించారు.

  • ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌

హైదరాబాద్‌, జూలై 26(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలు కోసమే బడ్జెట్‌లో నిధులు కేటాయించి ఆర్టీసీని గాలికి వదిలేసిందని ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌. బాబు, ఈ. వెంకన్న విమర్శించారు. మహాలక్ష్మి పథకానికి రూ.4,083 కోట్లు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నామని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.


అయితే ఉద్యోగుల పీఎఫ్‌, సీసీఎస్‌ నుంచి దారి మళ్లించిన రూ.2 వేల కోట్ల నిధుల చెల్లింపులపై బడ్జెట్‌లో ఎలాంటి ప్రస్తావన లేదని వారు విమర్శించారు. అలాగే 2013 పీఆర్‌సీకి సంబంధించిన బాండ్స్‌ బకాయిలు రూ.200 కోట్లు, ఆర్పీఎస్‌- 2017కు సంబంధించిన వేతన సవరణ బకాయిలు, 2021 పీఆర్‌సీ అమలుకు, కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సుల కొనుగోలుకు నిధులు ప్రతిపాదించలేదని పేర్కొన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 04:54 AM

Advertising
Advertising
<