Balmuri Venkat: కౌశిక్‌రెడ్డీ.. దళిత స్పీకర్‌పై ప్లకార్డులు విసురుతావా?: బల్మూరి
ABN, Publish Date - Dec 23 , 2024 | 04:03 AM
దళిత స్పీకర్‌పై ప్లకార్డులు విసిరేసిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి దళితులపై ప్రేమ ఎక్కడ ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ప్రశ్నించారు.
జమ్మికుంట, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): దళిత స్పీకర్‌పై ప్లకార్డులు విసిరేసిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి దళితులపై ప్రేమ ఎక్కడ ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. హుజూరాబాద్ నియోజకవర్గ సమస్యలపై చర్చించేందుకు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి స్పీకర్ సమయం ఇస్తే దాన్ని పక్కన పెట్టి, కేటీఆర్‌కు వత్తాసు పలుకుతూ స్పీకర్‌పై ప్లకార్డులు విసరడం సిగ్గుచేటని మండిపడ్డారు.
Updated Date - Dec 23 , 2024 | 04:03 AM