ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Koonaneni: రేవంత్‌ సర్కార్‌ జాగ్రత్త

ABN, Publish Date - Nov 12 , 2024 | 04:47 AM

బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకులు జతకట్టారని, అంతర్గతంగా ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు.

  • ప్రభుత్వాన్ని కూలదోసే కుట్రలో బీజేపీ, బీఆర్‌ఎస్‌:కూనంనేని

జహీరాబాద్‌, నవంబరు 11: బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయకులు జతకట్టారని, అంతర్గతంగా ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు. వాళ్లకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా నడుచుకోవాలని రేవంత్‌రెడ్డి సర్కారుకు సూచించారు. సోమవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో జరిగిన సీపీఐ 100వ వార్షికోత్సవ బహిరంగ సభలో కూనంనేని మాట్లాడారు.


రాష్ట్రంలో కాంగ్రెస్‌ నిలబడాలనే ఉద్దేశంతోనే తాము మద్దతిచ్చామని చెప్పారు. కానీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 10 నెలలు కావస్తున్నా పాలనపై దృష్టిపెట్టలేదని అన్నారు. పద్ధతి మార్చుకుని ప్రజల్లోకి వెళ్లి సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలని రేవంత్‌రెడ్డికి సలహాఇచ్చారు.

Updated Date - Nov 12 , 2024 | 04:48 AM