ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CPM: నీట్‌ రద్దుపై అసెంబ్లీలో తీర్మానం చేయాలి : సీపీఎం

ABN, Publish Date - Jun 30 , 2024 | 05:18 AM

నీట్‌ పరీక్షను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ అసెంబ్లీలో తీర్మానం ఆమోదింపజేయాలని సీపీఎం కోరింది.

హైదరాబాద్‌, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): నీట్‌ పరీక్షను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ అసెంబ్లీలో తీర్మానం ఆమోదింపజేయాలని సీపీఎం కోరింది. ఈ మేరకు వైద్య విద్య ప్రవేశ పరీక్షలు గతంలో మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించేందుకు కేంద్రం అనుమతినివ్వాలని డిమాండ్‌ చేస్తూ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. కాగా, తెలంగాణలో అర్బన్‌ కమిషన్‌ ఏర్పాటు చేయాలని ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌ అభిప్రాయపడ్డారు.

Updated Date - Jun 30 , 2024 | 05:18 AM

Advertising
Advertising