ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Cyber ​​criminals: పండగల వేళ ‘సైబర్‌’ పంజా..

ABN, Publish Date - Oct 30 , 2024 | 08:28 AM

దేశ వ్యాప్తంగా నాలుగేళ్లలో సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) రూ.3,207 కోట్లు కొల్లగొట్టారు. పండగల సీజన్‌లోనే ఆన్‌లైన్‌ మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్లు రైట్‌ టు ఇన్ఫర్మేషన్‌ యాక్ట్‌(Right to Information Act) ద్వారా ఆర్‌బీఐ ఇచ్చిన వివరాల తెలుస్తోంది. 2020 నుంచి 2024 వరకు సైబర్‌ నేరాలకు సంబంధించి 5,82,000 కేసులు నమోదయ్యాయి.

- నాలుగేళ్లలో రూ.3,207 కోట్లు కొల్లగొట్టారు

- ప్రైవేటు బ్యాంకుల ద్వారానే ఎక్కువ లావాదేవీలు

హైదరాబాద్‌ సిటీ: దేశ వ్యాప్తంగా నాలుగేళ్లలో సైబర్‌ నేరగాళ్లు(Cyber ​​criminals) రూ.3,207 కోట్లు కొల్లగొట్టారు. పండగల సీజన్‌లోనే ఆన్‌లైన్‌ మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్లు రైట్‌ టు ఇన్ఫర్మేషన్‌ యాక్ట్‌(Right to Information Act) ద్వారా ఆర్‌బీఐ ఇచ్చిన వివరాల తెలుస్తోంది. 2020 నుంచి 2024 వరకు సైబర్‌ నేరాలకు సంబంధించి 5,82,000 కేసులు నమోదయ్యాయి. సైబర్‌ మోసానికి సంబంధించి లావాదేవీలు నిర్వహించేందుకు సైబర్‌ నేరగాళ్లు ప్రైవేటు బ్యాంకు ఖాతాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: లాంజ్ యాప్‏తో లూటీ..


కొటక్‌ మహీంద్ర బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‏సీ, ఐసీఐసీఐ, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(HDFC, ICICI, State Bank of India) బ్యాంకుల ద్వారానే సైబర్‌ నేరాల్లో కాజేసిన మొత్తంలో 62 శాతం లావాదేవీలు జరిగాయి. సైబర్‌ నేరాలకు చెందిన మోసపూరిత లావాదేవీల్లో దేశవ్యాప్తంగా జరిగిన కేసుల్లో 26 శాతం మహారాష్ట్ర నుంచే జరిగాయి. తర్వాతి స్థానాల్లో 23 శాతంతో తమిళనాడు(Tamil Nadu), 9 శాతంతో ఢిల్లీ నిలిచాయి. 3 శాతం సైబర్‌ నేరాలకు సంబంధించిన లావాదేవీలు తెలంగాణలో జరిగాయి.


ఈవార్తను కూడా చదవండి: రాష్ట్రంలో మట్టి రోడ్డు లేకుండా చేస్తాం

ఈవార్తను కూడా చదవండి: యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌కు 7,037 కోట్ల అదనపు రుణం

ఈవార్తను కూడా చదవండి: KTR : కాంగ్రెస్‌ దాడులను ఎదుర్కొందాం

ఈవార్తను కూడా చదవండి: టీజీఎస్పీ పోలీసుల వైఖరిపై నిఘా

Read Latest Telangana News and National News

Updated Date - Oct 30 , 2024 | 08:28 AM