ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Manuguru: కుటుంబ కలహాలతో వృద్ధ దంపతుల ఆత్మహత్య

ABN, Publish Date - Jul 30 , 2024 | 04:38 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పగిడేరులో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకోవడం విషాదం నింపింది.

మణుగూరు, జూలై 29: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పగిడేరులో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకోవడం విషాదం నింపింది. పగిడేరు పంచాయతీలోని ఎస్టీ కాలనీలో నివాసముండే కాసరబాధ చంద్రయ్య(80), సరోజని(75) దంపతులు ముగ్గురు కుమారులకు తలా 12 ఎకరాల భూమి ఇచ్చారు. వారి పెళ్లిళ్లు చేసిన తర్వాత దంపతులు ఎస్టీ కాలనీలో చిరు దుకాణాన్ని నడుపుకుంటూ జీవిస్తున్నారు.


చంద్రయ్య మణుగూరులోని తన ఇంటిని చిన్న కుమారుడికి ఇవ్వడంతో కుటుంబ కలహాలు జరుగుతుండేవని తెలిసింది. ఆదివారం వృద్ధ దంపతులు తమ మనవళ్లందరినీ పిలిపించుకుని మాట్లాడారు. వారు వెళ్లాక సరోజని మృతదేహం బావిలో తేలుతూ కనిపించింది. దానికి కొంతదూరంలో పొలాల్లోని మామిడి చెట్టుకు చంద్రయ్య ఉరేసుకున్నట్టు తెల్లారి స్థానికులు గమనించారు.

Updated Date - Jul 30 , 2024 | 04:38 AM

Advertising
Advertising
<