ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jupally Krishna Rao: కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సర్వీస్‌ను క్రమబద్ధీకరించాలి

ABN, Publish Date - Jul 12 , 2024 | 05:07 AM

తెలంగాణ టూరిజం కార్పొరేషన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులను క్రమబద్ధీకరించాలని టూరిజం కాంట్రాక్ట్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ కోరింది.

  • మంత్రి జూపల్లికి టూరిజం కాంట్రాక్ట్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ వినతి

హైదరాబాద్‌, జూలై 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ టూరిజం కార్పొరేషన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులను క్రమబద్ధీకరించాలని టూరిజం కాంట్రాక్ట్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ కోరింది. ఈ మేరకు గురువారం ఎంప్లాయిస్‌ యూనియన్‌ ప్రధానకార్యదర్శి రాజమౌళితో పాటు, సభ్యులు ఎల్‌ సాంబశివారెడ్డి, పుల్లారెడ్డి, జ్యోతి, రాజశేఖర్‌, ఇగ్బాల్‌ పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి వినతి పత్రం సమర్పించారు. సంస్థలో శాశ్వత ఉద్యోగులతో సమానంగా వారికి జీతాలు ఇవ్వాలని, వారి సర్వీసును క్రమబద్ధీకరించాలని వారు మంత్రిని కోరారు.

Updated Date - Jul 12 , 2024 | 06:58 AM

Advertising
Advertising
<