ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Dr. Gadala Srinivas Rao: మహబూబాబాద్‌ ఏడీపీహెచ్‌వోగా గడల

ABN, Publish Date - Aug 01 , 2024 | 04:07 AM

మాజీ ప్రజారోగ్య సంచాలకుడు (డీహెచ్‌) డాక్టర్‌ గడల శ్రీనివాసరావు బదిలీ అయ్యారు. మొన్నటి సాధారణ బదిలీల ప్రక్రియలో భాగంగా ఆయన్ను సర్కారు బదిలీ చేసింది.

మాజీ ప్రజారోగ్య సంచాలకుడు (డీహెచ్‌) డాక్టర్‌ గడల శ్రీనివాసరావు బదిలీ అయ్యారు. మొన్నటి సాధారణ బదిలీల ప్రక్రియలో భాగంగా ఆయన్ను సర్కారు బదిలీ చేసింది. ప్రజారోగ్య విభాగంలో జాయింట్‌ డైరెక్టర్‌ క్యాడర్‌లో ఉన్న ఆయనను, ప్రభుత్వం మహబూబాబాద్‌ అడిషనల్‌ డిస్ట్రిక్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఆఫీసర్‌(ఏడీపీహెచ్‌వో) గా నియమించింది. ఆయనతో పాటు మరో ముగ్గురు అధికారులు కూడా బదిలీ అయ్యారు.


డాక్టర్‌ సీహెచ్‌ ధన్‌రాజ్‌ (ఏడీపీహెచ్‌వో) జనగామ నుంచి సిద్దిపేటకు, డాక్టర్‌ మనోహర్‌ సిద్దిపేట నుంచి యాదాద్రి భువనగిరి, డాక్టర్‌ మల్లికార్జున రావు నిర్మల్‌ నుంచి జనగామకు బదిలీ అయ్యారు. కాగా, గడల శ్రీనివాసరావు ప్రస్తుతం లాంగ్‌ లీవ్‌లో ఉన్నారు. ఆయన ఇప్పటికే రెండు సార్లు వీఆర్‌ఎ్‌సకు దరఖాస్తు చేశారు. దానిపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

Updated Date - Aug 01 , 2024 | 04:07 AM

Advertising
Advertising
<