ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CJI NV Ramana: రెండు రాష్ట్రాలకు మాజీ సీజేఐ ఎన్వీ రమణ విరాళం

ABN, Publish Date - Sep 05 , 2024 | 04:00 AM

భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ విరాళం అందజేశారు. ఆయా రాష్ట్రాల సీఎం రిలీఫ్‌ పండ్‌కి చెరో రూ.10 లక్షల చొప్పున ప్రకటించారు.


చెక్‌లను తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్‌, ఏపీ అడిషనల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ హిమాన్షు కౌశిక్‌కు.. జస్టిస్‌ ఎన్వీ రమణ బుధవారం ఇక్కడ తన నివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. వరదల వల్ల సంభవించిన మరణాలపై ఆవేదన వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఉదారంగా సహాయాన్ని అందించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రెండు రాష్ట్రాల అధికారులు జస్టిస్‌ ఎన్వీ రమణకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Sep 05 , 2024 | 04:00 AM

Advertising
Advertising