ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Heavy Rains: తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక.. రేపు, ఎల్లుండి..!

ABN, Publish Date - Jun 26 , 2024 | 03:35 AM

తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక..! గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది..

  • 15 జిల్లాలకు హెచ్చరిక

  • మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు

హైదరాబాద్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి) : గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 27, 28 తేదీల్లో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, ములుగు, వరంగల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, హన్మకొండ, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, పెద్దపల్లి, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిర్మల్‌, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Updated Date - Jun 26 , 2024 | 08:44 AM

Advertising
Advertising