ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: అక్రమ నిర్మాణాల కూల్చివేతలు షురూ

ABN, Publish Date - Nov 29 , 2024 | 08:30 AM

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌(Hydra Commissioner Ranganath) ఆదేశాలతో నిజాంపేట్‌ మున్సిపల్‌ పరిధి తుర్కచెరువు పరిసర ప్రాంతాల్లోని అక్రమంగా నిర్మించిన షెడ్లు, కట్టడాలను మున్సిపల్‌, రెవెన్యూ అధికారులు(Municipal and revenue officials) గురువారం కూల్చివేశారు.

- తుర్కచెరువు బఫర్‌ జోన్‌లో..

హైదరాబాద్: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌(Hydra Commissioner Ranganath) ఆదేశాలతో నిజాంపేట్‌ మున్సిపల్‌ పరిధి తుర్కచెరువు పరిసర ప్రాంతాల్లోని అక్రమంగా నిర్మించిన షెడ్లు, కట్టడాలను మున్సిపల్‌, రెవెన్యూ అధికారులు(Municipal and revenue officials) గురువారం కూల్చివేశారు. నిజాంపేట్‌ మునిసిపల్‌ కమిషనర్‌, బాచుపల్లి తహసీల్దార్‌(Nizampet Municipal Commissioner, Bachupalli Tehsildar)ల ఆధ్వర్యంలో సర్వే నంబరు 334లో వెలిసిన అక్రమ నిర్మాణాలను టౌన్‌ప్లానింగ్‌, రెవెన్యూ సిబ్బంది ఎక్సకవేటర్‌తో కూల్చివేశారు. తుర్కచెరువు బఫర్‌ జోన్‌లో ఉన్న నాలుగు గదులను కూడా కూల్చేశారు. రెవెన్యూ, టౌన్‌ప్లానింగ్‌ అధికారులు నరేందర్‌రెడ్డి, భానుచందర్‌, ప్రశాంతి పాల్గొన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: MLA: ఉపాధ్యాయులు కూడా మధ్యాహ్న భోజనం చేయాలి


ఈవార్తను కూడా చదవండి: Kishan Reddy: తెరచాటు ఒప్పందం..

ఈవార్తను కూడా చదవండి: Panchayat Elections: సంక్రాంతికి పంచాయతీ భేరి!

ఈవార్తను కూడా చదవండి: Warangal: వచ్చే ఆగస్టుకల్లా కోచ్‌ ఫ్యాక్టరీ పూర్తి

ఈవార్తను కూడా చదవండి: Komati Reddy: హరీశ్‌, కేటీఆర్‌లది నా స్థాయి కాదు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 29 , 2024 | 08:30 AM