Share News

Hyderabad: ఆలయంలో పాదం గుర్తు.. పూజలు చేసిన భక్తులు

ABN , Publish Date - Dec 12 , 2024 | 07:19 AM

లాల్‌దర్వాజ మేకలబండ శ్రీ నల్లపోచమ్మ దేవాలయం(Laldarwaja Mekalabanda Sri Nallapochamma Temple)లో పసుపులో కుడికాలి పాదం గుర్తు దర్శనమివ్వడంతో సాక్షాత్తూ అమ్మవారు వచ్చారనే నమ్మకంతో భక్తులు దర్శనం కోసం బుధవారం బారులు తీరారు.

Hyderabad: ఆలయంలో పాదం గుర్తు.. పూజలు చేసిన భక్తులు

చాంద్రాయణగుట్ట(హైదరాబాద్): లాల్‌దర్వాజ మేకలబండ శ్రీ నల్లపోచమ్మ దేవాలయం(Laldarwaja Mekalabanda Sri Nallapochamma Temple)లో పసుపులో కుడికాలి పాదం గుర్తు దర్శనమివ్వడంతో సాక్షాత్తూ అమ్మవారు వచ్చారనే నమ్మకంతో భక్తులు దర్శనం కోసం బుధవారం బారులు తీరారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు పొన్న వెంకటరమణ(Ponna Venkataramana) మాట్లాడుతూ.. దేవాలయ ఆవరణలో ఉంటున్న అయ్పప్పస్వాములు మంగళవారం రాత్రి పడిపూజకు వెళ్లి వచ్చేసరికి పసుపులో కుడికాలు పాదం గుర్తు దర్శనమివ్వడంతో ఆలయ నిర్వాహకులకు సమాచారమందించారని తెలిపారు. ఈ విషయం తెలుసుకుని భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి పాదం గుర్తును దర్శించుకుని పూజలు చేశారని ఆయన తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: Special Trains: శబరిమలకు 26 ప్రత్యేక రైళ్లు: ద.మ. రైల్వే

ఈవార్తను కూడా చదవండి: హాస్టల్‌ ఫుడ్‌ పాయిజన్‌ ఘటనల్లో.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌పై అనుమానాలు

ఈవార్తను కూడా చదవండి: విద్యార్థుల సమస్యలు పట్టవా రేవంత్‌: కవిత

ఈవార్తను కూడా చదవండి: ఉత్తమ పార్లమెంటేరియన్‌ తరహాలో ఏటా ఉత్తమ లెజిస్లేచర్‌ అవార్డు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 12 , 2024 | 09:33 AM