ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీలు..

ABN, Publish Date - Jul 04 , 2024 | 09:57 AM

హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో పలువురు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి(CP Kothakota Srinivas Reddy) ఆదేశాలు జారీ చేశారు. పలువురు పోలీసు అధికారులు ఏసీబీకి పట్టు బడడం, పలువురిపై అవినీతి ఆరోపణలు రావడంతో ప్రక్షాణళ చేసే దిశగా పోలీస్‌ బాస్‌ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా భారీగా బదిలీలు చేస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేశారు.

- ఉత్తర్వులు జారీ చేసిన నగర కొత్వాల్‌

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో పలువురు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి(CP Kothakota Srinivas Reddy) ఆదేశాలు జారీ చేశారు. పలువురు పోలీసు అధికారులు ఏసీబీకి పట్టు బడడం, పలువురిపై అవినీతి ఆరోపణలు రావడంతో ప్రక్షాణళ చేసే దిశగా పోలీస్‌ బాస్‌ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా భారీగా బదిలీలు చేస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేశారు.

అధికారి పేరు ----- ప్రస్తుత స్థానం---- బదిలీ స్థానం

కె.చంద్రశేఖర్‌ ఎస్‌బీ(స్పెషల్‌ బ్రాంచి) ఎస్‌హెచ్‌ఓ కాచిగూడ

పి.లక్ష్మీకాంత్‌రెడ్డి ఎస్‌హెచ్‌ఓ కాచిగూడ మల్టీజోన్‌-2

ఎ.ఆంజనేయులు ఎస్‌హెచ్‌ఓ తుకారంగేట్‌ సీసీఎస్‌ డీడీ

జి.నాగరాజు ఐటీసెల్‌ ఎస్‌హెచ్‌ఓ తిరుమలగిరి

సుంకరి విజయ్‌ ఎస్‌హెచ్‌ఓ తిరుమలగిరి సరెండర్‌

ఇదికూడా చదవండి: కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి


డి.మధుసూదన్‌రెడ్డి ఎస్‌హెచ్‌ఓ మధురానగర్‌ వెస్ట్‌జోన్‌ పీసీఆర్‌

వై.అజయ్‌కుమార్‌ మల్టీజోన్‌-2 ఎస్‌హెచ్‌ఓ మధురానగర్‌

టి.కొమరయ్య డీటీసీ, నల్గొండ ఎస్‌బీ

ఎస్‌.సుధీర్‌కుమార్‌ వెస్ట్‌జోన్‌ పీసీఆర్‌ సరెండర్‌

చుక్కపల్లి పరుశురాం ఎస్‌బీ ఎస్‌హెచ్‌ఓ మాసబ్‌ట్యాంక్‌

జి.గౌరీదేవి ఎస్‌హెచ్‌ఓ మాసబ్‌ట్యాంక్‌ సరెండర్‌

మహ్మద్‌ ఆసిఫ్‌ డీఐ టప్పాచబుత్ర ఎస్‌హెచ్‌ఓ కాలపత్తర్‌

రౌతు గోపీ ఎస్‌హెచ్‌ఓ నాంపల్లి డీఐ టప్పాచబుత్ర

కె.మహేశ్‌ ఎస్‌హెచ్‌ఓ

గోషామహల్‌(ట్రాఫిక్‌) సరెండర్‌

టి.అశోక్‌కుమార్‌ సీసీఎస్‌ మహబూబ్‌నగర్‌ ఎస్‌హెచ్‌ఓ మలక్‌పేట్‌(ట్రాఫిక్‌)

జి.సైదులు మల్టీజోన్‌-2 డీఐ చాదర్‌ఘాట్‌

ఎస్‌.సైదులు ఎస్‌హెచ్‌ఓ చాదర్‌ఘాట్‌ మల్టీజోన్‌-2

ఎం.రాజు మల్టీజోన్‌-2 ఎస్‌హెచ్‌ఓ చాదర్‌ఘాట్‌

పి.సురేశ్‌ ట్రాఫిక్‌ అడ్మిన్‌ మల్టీజోన్‌-2


బి.నర్సయ్య ట్రాఫిక్‌ అడ్మిన్‌ మల్టీజోన్‌-2

ఇ.వెంకటరెడ్డి ఎస్‌హెచ్‌ఓ ఉప్పల్‌(ట్రాఫిక్‌) ట్రాఫిక్‌ అడ్మిన్‌

యు.శ్రీనివాసులురెడ్డి మల్టీజోన్‌-2 ట్రాఫిక్‌ అడ్మిన్‌

పి.మహేందర్‌ మల్టీజోన్‌-2 డీఐ మంగళ్‌హాట్‌

బి.రవికిరణ్‌ మల్టీజోన్‌-2 సీసీఎస్‌ డీడీ

ఎం.శంకర్‌ టీజీ సీఅండ్‌సీసీ ఎస్‌హెచ్‌ఓ, తుకారాంగేట్‌

ఎం.అప్పలనాయుడు మల్టీజోన్‌-2 ఎస్‌హెచ్‌ఓ, నాంపల్లి

ఎంఎన్‌ ఆనంద్‌కుమార్‌ ట్రాఫిక్‌ పీఎస్‌ నల్గొండ డీఐ, సైదాబాద్‌

కె.కొండలరెడ్డి డీఐ సైదాబాద్‌ మల్టీజోన్‌-2

వై.రామలింగారెడ్డి డీఐ ఖైరతాబాద్‌ మల్టీజోన్‌-2

బి.శంకర్‌ సీసీఎస్‌ డీడీ మల్టీజోన్‌-2

ఎస్‌.రాఘవేంద్ర ఎస్‌బీ టాస్క్‌ఫోర్స్‌ సౌత్‌జోన్‌

జాకీర్‌ హుస్సేన్‌ టాస్క్‌ఫోర్స్‌ సౌత్‌జోన్‌ మల్టీజోన్‌-2

కెఎన్‌ ప్రసాద్‌వర్మ పీసీఆర్‌ సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఈస్ట్‌జోన్‌

డి.వెంకట్‌ రెడ్డి టాస్క్‌ఫోర్స్‌ ఈస్ట్‌జోన్‌ ఎస్‌బీ

కె.సైదులు సైబర్‌ క్రైమ్స్‌ టాస్క్‌ఫోర్స్‌ నార్త్‌జోన్‌

ఎం.రామక్రిష్ణారెడ్డి సీసీఎస్‌ డీడీ మల్టీజోన్‌-2

సీతారాములు మల్టీజోన్‌-2 సీసీఎస్‌ డీడీ


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 04 , 2024 | 10:02 AM

Advertising
Advertising