ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: మేయర్‌ బర్త్‌డే మరి! గద్వాల్‌ విజయలక్ష్మికి రెడ్‌ కార్పెట్‌ స్వాగతం

ABN, Publish Date - Jun 22 , 2024 | 10:58 AM

జీహెచ్‌ఎంసీ(GHMC) ప్రధాన కార్యాలయం శుక్రవారం ప్రత్యేకంగా కనిపించింది. స్వాగతం పలికేందుకు రెడ్‌ కార్పెట్‌, ఆకట్టుకునేందుకు పూలతో అలంకరణ.. వెరసి మొదటి, ఏడవ అంతస్తులు ప్రత్యేకతను సంతరించుకున్నాయి.

- జీహెచ్‌ఎంసీలో భారీ ఏర్పాట్లు

హైదరాబాద్‌ సిటీ: జీహెచ్‌ఎంసీ(GHMC) ప్రధాన కార్యాలయం శుక్రవారం ప్రత్యేకంగా కనిపించింది. స్వాగతం పలికేందుకు రెడ్‌ కార్పెట్‌, ఆకట్టుకునేందుకు పూలతో అలంకరణ.. వెరసి మొదటి, ఏడవ అంతస్తులు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఇదంతా ఎందుకు చేశారబ్బా అని ఆరాతీస్తే.. శుక్రవారం నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి(City Mayor Gadwal Vijayalakshmi) పుట్టినరోజు. ఆమెకు స్వాగతం పలికేందుకే ఈ ఏర్పాట్లు. మరి ఎవరు చేశారు ఈ ఏర్పాట్లు అంటే మేయర్‌ అభిమానులే చేశారని అధికారులు అంటున్నారు.

ఇదికూడా చదవండి: Kaleswaram Project: అన్నారం సరస్వతీ బ్యారేజ్‌లో నిపుణుల‌ బృందం పరీక్షలు


తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపే వారు పూల బోకేలు, శాలువాలు, కేకులతో రావొద్దు.. నోట్‌ బుక్కులు తీసుకురావాలని విజయలక్ష్మి ముందే సూచించారు. మరి ఏర్పాట్ల ఖర్చుతో నోట్‌ బుక్కులు, బ్యాగులు కొని విద్యార్థులకు ఇస్తే మరింత బాగుండేది కదా.. అని జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన పలువురు మాట్లాడుకోవడం కనిపించింది.

ఇదికూడా చదవండి: Hyderabad: త్వరలోనే బీఆర్‌ఎస్‌ ఖాళీ..


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 22 , 2024 | 10:58 AM

Advertising
Advertising