ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: జల్‌పల్లి నివాసం నుంచి వెళ్లిపోతున్న మంచు మనోజ్..

ABN, Publish Date - Dec 10 , 2024 | 05:52 PM

మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం మరో కీలక మలుపు తిరిగింది. జల్‌పల్లి నివాసం నుంచి చిన్న కుమారుడు మంచు మనోజ్‌ను పంపించేందుకు మోహన్ బాబు సిద్ధమయ్యారు. ఇరువురి మధ్య ఘర్షణ నేపథ్యంలో మనోజ్ తన ఇంట్లో ఉండేందుకు కుదరదంటూ ఆయన తేల్చి చెప్పారు.

హైదరాబాద్: మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం మరో కీలక మలుపు తిరిగింది. జల్‌పల్లి నివాసం నుంచి చిన్న కుమారుడు మంచు మనోజ్‌ను పంపించేందుకు మోహన్ బాబు సిద్ధమయ్యారు. ఇరువురి మధ్య ఘర్షణ నేపథ్యంలో మనోజ్ తన ఇంట్లో ఉండేందుకు కుదరదంటూ ఆయన తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ ఇంటి నుంచి వెళ్లిపోయేందుకు మనోజ్ నిశ్చయించుకున్నారు. తన సామగ్రిని తరలించేందుకు భారీ వాహనాలను రప్పించారు. మూడు వాహనాల్లో సామగ్రిని తరలించేందుకు మనోజ్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.


అయితే మోహన్ బాబు నివాసం వద్దకు పోలీసులు పెద్దఎత్తున చేరుకున్నారు. ఎటువంటి గొడవలకూ తావు లేకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల సహాయంతో మనోజ్ తన సామగ్రిని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే భద్రత కల్పించాలంటూ ఇంటెలిజెన్స్ డీజీని కలిసి మనోజ్ విజ్ఞప్తి చేశారు. మనోజ్ బౌన్సర్లను విష్ణు బౌన్సర్లు ఇంటి నుంచి బయటకు పంపించడంతో భద్రత కోసం డీజీని మనోజ్ ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో ఇప్పటివరకూ ఒక్కటిగా ఉన్న మంచు కుటుంబం రెండుగా విడుపోనున్నట్లు తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

Hyderabad: మౌనికతో మనోజ్ పెళ్లి అంటే పెద్దయ్యకు ఇష్టం లేదు: పని మనిషి

Hyderabad: ఆయిల్ పామ్ పంటపై అధికారులు దృష్టి సారించండి: మంత్రి తుమ్మల..

Updated Date - Dec 10 , 2024 | 06:01 PM