Home » Manchu Family
జల్ పల్లి నివాసంలో మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య మరోసారి వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. శనివారం రాత్రి తాను ఇంట్లో లేని సమయంలో తన తల్లి పుట్టిన రోజు వేడుకల పేరుతో విష్ణు ఇంట్లోకి ప్రవేశించాడని మనోజ్ తెలిపారు.
తనపై హత్యాయత్నం కేసు నమోదు కావడంతో.. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన మంచు మోహన్ బాబుకు చుక్కెదురు అయింది. దీంతో ఆయన పోలీసుల విచారణకు హాజరుకాక తప్పలేదు.
Manchu Manoj: మంచు ఫ్యామిలీ కాంట్రవర్సీ రోజుకో కొత్త టర్న్ తీసుకుంటోంది. తాజాగా ఈ వివాదంపై మంచు మనోజ్ స్పందించారు. తానే తీసుకెళ్లానంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సినీ నటుడు మంచు మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు అయ్యింది. ఓ మీడియా ప్రతినిధిపై దాడి కేసులో రాచకొండ పోలీసులు తనపై నమోదు కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో మోహన్ బాబు పిటిషన్ వేశారు.
ఆడియో సందేశాన్ని మోహన్ బాబు విడుదల చేశారు. ఆరోజు అసలు ఏం జరిగిందనే విషయాన్ని ఆయన వివరించారు. ఆరోగ్యం బాగోలేకపోవడంతో మోహన్ బాబు హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. పరిస్థితి కొంచెం కుదుటుపడటంతో ..
సినీ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబం.. దాడులు, ఘర్షణల నుంచి కొంత శాంతించింది. ఇంటి రచ్చను సర్దుబాటు చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ఆస్తి పంపకాల విషయంలో కుటుంబ సభ్యులు కూర్చుని మాట్లాడుతుండగా గొడవ జరగడంతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఆదివారం మంచు మనోజ్ పోలీసులకు ఫోన్ చేసి తనపై తండ్రి మోహన్‌బాబు, ఆయన అనుచరులు దాడి చేశారని సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత రాత పూర్వకంగా ..
పోలీసుల నోటీసులపై మోహన్‌బాబు తనకు విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ వేయగా.. విచారణ జరిపిన జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం పోలీసుల ముందు విచారణ నుంచి..
Manchu Manoj vs Mohanbabu Controversy: ఫ్యామిలీ వివాదం నేపథ్యంలో.. మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్ రాచకొండ సీపీ కార్యాలయానికి వచ్చారు. సీపీ ముందు వ్యక్తిగత విచారణకు హాజరయ్యారు.
Manchu Manoj vs Mohanbabu Controversy: మనోజ్‌తో ఘర్షణపై విష్ణు కీలక కామెంట్స్ చేశారు. బుధవారం నాడు ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ పెట్టి మరీ మాట్లాడిన విష్ణు.. పలువురికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.