ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG Govt: రాష్ట్రంలో 40 వేల మంది డ్రగ్స్ బాధితులను గుర్తించిన నార్కోటిక్ బ్యూరో..

ABN, Publish Date - Aug 23 , 2024 | 09:32 AM

రాష్ట్రంలో 40 వేల మంది డ్రగ్స్ బాధితులను నార్కోటిక్ బ్యూరో గుర్తించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో డ్రగ్స్ మూలాలపై వరుసగా దాడులు చేస్తుంది.

హైదరాబాద్: తెలంగాణలో డ్రగ్స్‌పై రేవంత్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 40 మంది డ్రగ్స్‌కు బానిస అయినట్లు నార్కోటిక్ బ్యూరో గుర్తించింది. డ్రగ్స్ అడిక్ట్‌కు అయిన వారిలో కొంతమంది ఐటీ ఉద్యోగులు, సంపన్నుల పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్రంలో 40 వేల మంది డ్రగ్స్ బాధితులను నార్కోటిక్ బ్యూరో గుర్తించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో డ్రగ్స్ మూలాలపై వరుసగా దాడులు చేస్తుంది. డ్రగ్స్‌కు ఎడిక్ట్ అయిన వారిలో ఎక్కువ మంది విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, సంపన్నుల పిల్లలు ఉన్నట్టు గుర్తించింది.


ఏడు నెలల లోనే 6వేల మంది డ్రగ్స్ బాధితులకు కౌన్సిలింగ్ ఇచ్చింది. నార్కోటిక్ బ్యూరో దర్యాప్తులో ఎక్కువగా స్నేహితుల ద్వారా డ్రగ్స్ కు బానిసలు అవుతున్నారు. మొదట డ్రగ్స్ బాధితులుగా ఉన్నవారే పెడ్లర్స్‌గా మారుతున్నట్టు తెలుస్తోంది. డ్రగ్స్ బాధితులను గుర్తించి డి అడిక్షన్ కేంద్రాలకు పంపుతున్నారు.


అక్కడ సరైన సేవలు అందడం లేదన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు డీ అడిక్షన్ సెంటర్లకు అందిస్తున్న డబ్బులను రికార్డులలో తప్పుడు లెక్కలు చూపిస్తూన్న వైనం బయటపడింది. అలా డబ్బును కాజేస్తున్న సంస్థలపై నార్కోటిక్ బ్యూరో ప్రభుత్వానికి ఓ రిపోర్టు ఇచ్చింది. ఈ రిపోర్టు ఆధారంగా విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.

Updated Date - Aug 23 , 2024 | 10:20 AM

Advertising
Advertising
<