ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Drugs: దేశంలోనే అతి పెద్ద డ్రగ్స్ లింక్‌ను ఛేదించిన పంజాగుట్ట పోలీసులు

ABN, Publish Date - Mar 26 , 2024 | 08:36 AM

పంజాగుట్ట పోలీసులు పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుకున్నారు. దేశంలోనే అతి పెద్ద డ్రగ్స్ లింకును ఛేదించారు. పెద్ద ఎత్తున ఎక్స్టోసి మాత్రలు (Extosi pills), ఎండీఎంఏ (MDMA), గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి హైదరబాద్ డ్రగ్స్ తెచ్చి కస్టమర్లకు విక్రయిస్తున్న సయూద్, ముంబాయికి చెందిన రోమి, పాలస్తీనాకు చెందిన సయీద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్: తెలంగాణ క్రమక్రమంగా డ్రగ్స్‌కు అడ్డాగా మారుతోంది. పంజాగుట్ట పోలీసులు పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుకున్నారు. దేశంలోనే అతి పెద్ద డ్రగ్స్ లింకును పోలీసులు ఛేదించారు. పెద్ద ఎత్తున ఎక్స్టోసి మాత్రలు (Extosi pills), ఎండీఎంఏ (MDMA), గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి హైదరబాద్ డ్రగ్స్ తెచ్చి కస్టమర్లకు విక్రయిస్తున్న సయూద్, ముంబాయికి చెందిన రోమి, పాలస్తీనాకు చెందిన సయీద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సయీద్ ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసముంటున్నాడు.

రేవంత్‌ ఇంటిపై ప్రణీత్‌ నిఘా

నిందితుల నుంచి 4.75 గ్రాముల ఎక్స్టోసి పిల్స్, 5.18 గ్రాముల ఎండీఎంఏ, 109 గ్రాముల గంజాయి, రెండు ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల లిస్ట్ లో 14 మంది స్మగ్లర్లు, హైదరాబాద్‌కి చెందిన 31 మంది వినియోగదారులు ఉన్నారు. ప్రస్తుతం సయీద్ హైదరాబాద్‌లో ఉంటున్నాడు. సయీద్ ఆర్డర్ మేరకు గోవాలోని క్రిస్ నుంచి కొనుగోలు చేసి రోమీ అందిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

జగిత్యాలలో షాకింగ్ విషయం..

జగిత్యాలలో (Jagtial) తీవ్ర కలకలం రేపిన డ్రగ్స్ కేసులో (Drugs Case) తాజాగా మరో షాకింగ్ కోణం వెలుగులోకి వచ్చింది. పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని గంజాయికి బానిస చేసి, ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. బాలిక తండ్రి ఈ గంజాయి వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఏడాది కాలంగా ఆ బాలికపై అత్యాచారం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆ నిందితులను ప్రేమ్, వెంకటేశ్, నితిన్‌గా గుర్తించారు. వారిపై పోక్సో, NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. మరిన్ని ఆధారాలు సేకరించేందుకు దర్యాప్తు చేస్తున్నారు.

TS News: వరంగల్ జిల్లాలో విషాదం నింపిన హోలీ వేడుకలు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 26 , 2024 | 10:14 AM

Advertising
Advertising