ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Tamilisai: తమిళిసై రాజీనామాకు కారణాలేంటి?

ABN, Publish Date - Mar 18 , 2024 | 12:46 PM

మూడేళ్ల పాటు తెలంగాణకు గవర్నర్‌గా వ్యవహరించిన తమిళిసై రాజీనామా తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. అసలెందుకు ఆమె రాజీనామా చేశారు? గత సీఎం కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అన్న సమయంలో కూడా రాజీనామా చేయాలని కూడా ఆమె భావించలేదు.

హైదరాబాద్: మూడేళ్ల పాటు తెలంగాణ (Telangana)కు గవర్నర్‌గా వ్యవహరించిన తమిళిసై (Tamilisai) రాజీనామా తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. అసలెందుకు ఆమె రాజీనామా చేశారు? గత సీఎం కేసీఆర్‌ (KCR)తో ఢీ అంటే ఢీ అన్న సమయంలో కూడా ఆమె రాజీనామా చేయాలని కూడా ఆమె చెప్పలేదు. అయితే ఇప్పుడెందుకు? అంటే దీనికి కారణం లేకపోలేదు. లోక్‌సభ (Loksabha) ఎన్నికల నగారా మోగింది. ఈ క్రమంలోనే తమిళిసై ప్రత్యక్ష రాజకీయాల్లోకి తిరిగి రావాలనుకుంటున్నారట. తమిళనాడు (Tamilnadu) నుంచి ఎన్నికల బరిలో దిగాలనుకుంటున్నారని టాక్.

TG Politics: లోక్‌సభ ఎన్నికల తర్వాత.. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్.. ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు

2019లో తెలంగాణ రాష్ట్రానికి తమిళిసై గవర్నర్‌గా వచ్చారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్‌ తమిళిసై కావడం విశేషం. మూడేళ్లకు పైగా తెలంగాణలో గవర్నర్ గా విధులు నిర్వర్తించారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR)తో నువ్వా నేనా అన్నట్లుగా వ్యవహరించారు. గవర్నర్‌గా ఉండి రాజ్‌భవన్(Rajbhavan) లో ప్రజాదర్బార్ నిర్వహించిన ఘనత కూడా తమిళిసైదే. రాజ్‌భవన్ ముందు ఫిర్యాదు బాక్స్ పెట్టిన తొలి గవర్నర్‌గా ప్రసిద్ధి చెందారు. గిరిజన విద్యార్థులకు అండగా నిలిచారు. తమిళనాడు లోక్‌సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేయనున్నారని సమాచారం. చెన్నై సౌత్‌, తిరునల్వేలి, కన్యాకుమారిలో.. ఏదో ఒకచోట పోటీ చేసే యోచనలో ఉన్నారు. నాడార్‌ సామాజిక వర్గానికి చెందిన తమిళిసై తిరునల్వేలి, కన్యాకుమారి నుంచి పోటీ చేస్తారని కూడా టాక్ నడుస్తోంది. దీనికి కారణం అక్కడ సొంత సామాజికవర్గం ఎక్కువగా ఉండటమే.

PM MODI: కవిత అరెస్ట్‌పై మొదటిసారి స్పందించిన మోదీ.. జగిత్యాల సభలో ఆ ఇద్దరికి వార్నింగ్..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 18 , 2024 | 01:22 PM

Advertising
Advertising