ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS Govt: నీటి నిర్వహణపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక చర్యలు.. ఐఏఎస్ అధికారుల నియామకం

ABN, Publish Date - Apr 03 , 2024 | 04:00 PM

Telangana: రాష్ట్రంలో నీటి నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా వాటర్ మేనేజ్మెంట్అవసరాలు, నిర్వహణ కోసం ప్రత్యేక ఐఏఎస్ అధికారులను సర్కార్ నియమించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులను జారీ చేశారు. ఉమ్మడి పది జిల్లాలకు మొత్తం పది మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం నియమించింది. అలాగే రానున్న రెండు నెలల పాటు అధికారులు ఎవరూ సెలవులు పెట్టకూడదంటూ ఆదేశాలు జారీ అయ్యాయి.

హైదరాబాద్, ఏప్రిల్ 3: రాష్ట్రంలో నీటి నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం (Telangana Governement) ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా వాటర్ మేనేజ్మెంట్అవసరాలు, నిర్వహణ కోసం ప్రత్యేక ఐఏఎస్ అధికారులను (IAS Officers) సర్కార్ నియమించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి (Telangana CS Shati Kumari) ఉత్తర్వులను జారీ చేశారు. ఉమ్మడి పది జిల్లాలకు మొత్తం పది మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం నియమించింది. అలాగే రానున్న రెండు నెలల పాటు అధికారులు ఎవరూ సెలవులు పెట్టకూడదంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాల వారీగా త్రాగునీటి సమస్యలు రాకుండా ఐఏఎస్ అధికారులకు నిర్వహణ బాధ్యతలను సర్కార్ అప్పగించింది.

AP Elections: రాజీనామా తర్వాత వలంటీర్లు ఏం చేస్తున్నారో తెలిస్తే..?


ప్రత్యేక ఐఏఎస్ అధికారులు వీరే...

  • ఆదిలాబాద్, నిర్మల్ - ప్రశాంత్ జీవన్ పాటిల్

  • కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల్ - కృష్ణ ఆదిత్య ఐఏఎస్

  • కరీంనగర్, జగిత్యాల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లకు - ఆర్ వి కర్ణన్

  • నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట - అనిత రామచంద్రన్

  • నిజామాబాద్, కామారెడ్డి - శరత్ ఐఏఎస్

  • రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి - విజయేంద్ర ఐఏఎస్

  • మహబూబ్‌నగర్‌, నారాయణపేట్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్ - శృతి ఓజ

  • వరంగల్, హనుమకొండ, జనగామ, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ - గోపి ఐఏఎస్

  • మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట - భారతి కొలిగేరి నియామకం

  • ఖమ్మం భద్రాద్రి, కొత్తగూడెం- సురేంద్రమోహన్ ఐఏఎస్ నియామిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

ఇవి కూడా చదవండి..

AP Elections: జ‌గ‌న్‌కు ఓట‌మి భ‌యం.. పెన్షన్ల పేరిట నీచ రాజ‌కీయం..

Kavitha: కవిత అడిగిన పుస్తకాల జాబితాను చూసి లాయర్లు, బీజేపీ నేతల ఆశ్చర్యం..


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 03 , 2024 | 04:17 PM

Advertising
Advertising