ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nurseries: సీఎంకు నర్సరీలు కన్సించకూడదా?

ABN, Publish Date - Jul 14 , 2024 | 03:28 AM

హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీ నుంచి జేఎన్‌టీయూకు వచ్చే మార్గంలోని కేపీహెచ్‌బీ ఏడో ఫేజ్‌ నుంచి నెక్సస్‌ మాల్‌ వరకు హౌసింగ్‌ బోర్డు స్థలంలో అక్రమంగా ఏర్పాటుచేసిన నర్సరీలు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కంటపడకుండా అధికారులు జాగ్రత్తపడ్డారు.

కేపీహెచ్‌బీ కాలనీ, జూలై 13 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీ నుంచి జేఎన్‌టీయూకు వచ్చే మార్గంలోని కేపీహెచ్‌బీ ఏడో ఫేజ్‌ నుంచి నెక్సస్‌ మాల్‌ వరకు హౌసింగ్‌ బోర్డు స్థలంలో అక్రమంగా ఏర్పాటుచేసిన నర్సరీలు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కంటపడకుండా అధికారులు జాగ్రత్తపడ్డారు. వారి ఆంతర్యం ఏమిటోనని ఆ మార్గంలో రాకపోకలు సాగించే వారు చర్చించుకున్నారు.


కొందరు తమ వద్దకు వచ్చి సీఎం వస్తున్నారంటూ.. భద్రతా ఏర్పాట్లలో భాగంగా తమను దుకాణాలు మూసేయన్నారని పలువురు నర్సరీ వ్యాపారులు తెలిపారు. తాము రాత్రివేళ అడ్డుగా కట్టే పరదాలనే పగటిపూటా కట్టి ఉంచామని, సాయంత్రం మళ్లీ తెరిచి వ్యాపారాలు చేసుకున్నామన్నారు.

Updated Date - Jul 14 , 2024 | 03:28 AM

Advertising
Advertising
<