Jedimetla: హత్య కేసును ఛేదించిన జీడిమెట్ల పోలీసులు
ABN, Publish Date - Mar 06 , 2024 | 09:49 PM
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి HMT అటవీ ప్రాంతంలో హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఫిబ్రవరి 28న రమేష్ రామ్(48) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కేసులో జీడిమెట్ల పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.
మేడ్చల్ జిల్లా: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి HMT అటవీ ప్రాంతంలో హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఫిబ్రవరి 28న రమేష్ రామ్(48) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కేసులో జీడిమెట్ల పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. నిందితుడు ఉత్తరప్రదేశ్ అయోధ్య జిల్లాకు చెందిన హోమో సెక్సువల్ శివ పూజన్(25) గా తేల్చారు. తన కోరిక తీర్చలేదనే కోపంతోనే రమేష్ రామ్‌ను హత్య చేశాడని తేలింది.
Updated Date - Mar 06 , 2024 | 09:49 PM