ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jr NTR: ఎన్టీఆర్‌ చేతికి స్వల్ప గాయం!

ABN, Publish Date - Aug 15 , 2024 | 03:31 AM

జూనియర్‌ ఎన్టీఆర్‌ చేతికి స్వల్ప గాయమైంది. అయితే ఎన్టీఆర్‌ ‘దేవర’ సినిమా షూటింగ్‌లో తీవ్ర గాయాలపాలయ్యారని.. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారని బుధవారం సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరిగింది.

జూనియర్‌ ఎన్టీఆర్‌ చేతికి స్వల్ప గాయమైంది. అయితే ఎన్టీఆర్‌ ‘దేవర’ సినిమా షూటింగ్‌లో తీవ్ర గాయాలపాలయ్యారని.. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారని బుధవారం సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరిగింది. దాంతో ఎన్టీఆర్‌ కార్యాలయం స్పందించి, ఆ వార్తల్ని ఖండించింది. తప్పుడు వార్తల్ని నమ్మొద్దని, ఊహాగానాల్ని నివారించాలని మనవి చేసింది.


‘‘రెండు రోజుల క్రితం జిమ్‌లో కసరత్తులు చేస్తున్న సమయంలో ఎన్టీఆర్‌ ఎడమ చేతికి స్వల్ప గాయమైంది. ఆయన చికిత్స కూడా తీసుకున్నారు. గాయం ఉన్నప్పటికీ ‘దేవర’ షూటింగ్‌లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. రెండు వారాల తర్వాత ఎన్టీఆర్‌ మళ్లీ షూటింగ్‌లో పాల్గొంటారు.’’ అని బుధవారం ప్రకటన విడుదల చేసింది.

Updated Date - Aug 15 , 2024 | 03:31 AM

Advertising
Advertising
<