ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ganesh Chaturthi: ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ నమూనా విడుదల

ABN, Publish Date - Aug 02 , 2024 | 09:42 PM

Ganesh Chaturthi 2024: తెలుగు రాష్ట్రాల్లోనే ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ నమూనాను విడుదల చేశారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ శుక్రవారం సాయంత్రం మహాగణపతి స్వరూపం నమూనాను విడుల చేశారు.

khairatabad ganesh 2024

Ganesh Chaturthi 2024: తెలుగు రాష్ట్రాల్లోనే ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ నమూనాను విడుదల చేశారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ శుక్రవారం సాయంత్రం మహాగణపతి స్వరూపం నమూనాను విడుల చేశారు. ఈ ఏడాది గణేషుడు 70 అడుగుల ఎత్తుతో ఉండనున్నాను. ఈసారి శ్రీ సప్తముఖ మహా శక్తి గణపతిగా ఖైరతాబాద్ గణనాథుడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. గణనాథుడికి కుడి వైపున శ్రీనివాస కళ్యాణం, ఎడమ వైపున శివ పార్వతుల కళ్యాణం ఏర్పాటు చేయనున్నారు. ఇక ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య బాల రాముడి ప్రతిమను ఏర్పాటు చేయనున్నారు.

Updated Date - Aug 02 , 2024 | 10:02 PM

Advertising
Advertising
<