ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TG News: ఖమ్మం జిల్లాలో గుండెనొప్పితో తల్లడిల్లిన యువకుడు.. సీపీఆర్‌తో తప్పిన ప్రాణపాయం

ABN, Publish Date - Jun 16 , 2024 | 08:23 PM

ప్రాణపాయంలో ఉన్న యువకుడికి గ్రామీణ వైద్యుడు రాంబాబు సీపీఆర్ చేసి యువకుడి ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన బల్లేపల్లిలో జరిగింది. వైద్యుడు సకాలంలో స్పందించి సీపీఆర్ చేయడంతో యువకుడికి ప్రాణపాయం తప్పింది. దీంతో వైద్యుడికి స్థానికులు అభినందనలు తెలిపారు.

ఖమ్మం జిల్లా: ప్రాణపాయంలో ఉన్న యువకుడికి గ్రామీణ వైద్యుడు రాంబాబు సీపీఆర్ చేసి యువకుడి ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన బల్లేపల్లిలో జరిగింది. వైద్యుడు సకాలంలో స్పందించి సీపీఆర్ చేయడంతో యువకుడికి ప్రాణపాయం తప్పింది. దీంతో వైద్యుడికి స్థానికులు అభినందనలు తెలిపారు.


వివరాల్లోకి వెళ్తే... ఖమ్మం జిల్లాలోని బల్లేపల్లి వద్ద ఉన్న రిలయన్స్ మార్ట్‌లో విగ్నేష్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఆకస్మాత్తుగా వచ్చిన గుండె నొప్పితో తల్లడిల్లిపోయాడు. అయితే వెంటనే గ్రామీణ వైద్యుడు రాంబాబు స్పందించి యువకుడికి సీపీఆర్ చేశాడు. సరైన సమయంలో వైద్యుడు సీపీఆర్ చేయడంతో విగ్నేష్‌ స్పృహ లోకి వచ్చాడు. అతన్ని సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. సీపీఆర్ చేసి యువకుడి ప్రాణాలు కాపాడిన గ్రామీణ వైద్యుడు రాంబాబును పలువురు అభినందించారు.

Updated Date - Jun 16 , 2024 | 09:17 PM

Advertising
Advertising