ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Telangana: బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు..

ABN, Publish Date - Feb 14 , 2024 | 10:15 PM

BRS Rajya Sabha Candidate: బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా ఖమ్మం జిల్లా నేత వద్దిరాజు రవిచంద్ర పేరు ఖరారైంది. పార్టీ అధినేత చంద్రశేఖర్ రావు.. రాజ్యసభ ఎంపీగా వద్దిరాజు పేరును ఖరారు చేశారు. ఈ మేరకు బుధవారం నాడు పార్టీ పెద్దలతో, ముఖ్యులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. కాగా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో

BRS Rajya Sabha Candidate

BRS Rajya Sabha Candidate: బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా ఖమ్మం జిల్లా నేత వద్దిరాజు రవిచంద్ర పేరు ఖరారైంది. పార్టీ అధినేత చంద్రశేఖర్ రావు.. రాజ్యసభ ఎంపీగా వద్దిరాజు పేరును ఖరారు చేశారు. ఈ మేరకు బుధవారం నాడు పార్టీ పెద్దలతో, ముఖ్యులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. కాగా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో పిబ్రవరి 15వ తేదీన వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు.

కాగా, రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) బుధవారం కసరత్తు చేశారు. ఫిబ్రవరి 15న రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల గడువు ముగియనుండటంతో.. అభ్యర్థి ఎన్నికలపై కీలక చర్చలు జరిపారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా నేతలతో గులాబీ దళపతి భేటీ అయ్యారు. అయితే, తొలుత రాజ్యసభ రేసులో వద్ధిరాజు రవిచంద్ర, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ, చివరకు వద్దిరాజుకే రాజ్యసభ సీటును ఖరారు చేశారు గులాబీ బాస్.

Updated Date - Feb 14 , 2024 | 10:15 PM

Advertising
Advertising