ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KTR: లింగాల కమల్‌రాజ్‌కు పార్టీ అన్ని విధాలా సహకరించింది

ABN, Publish Date - Jan 09 , 2024 | 07:37 PM

మధిర నియోజకవర్గ బీఆర్ఎస్ ( BRS ) అభ్యర్థి లింగాల కమల్‌రాజ్‌ ( Lingala Kamalraj ) కు పార్టీ అన్ని విధాలా సహకరించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ( KTR ) అన్నారు.

హైదరాబాద్: మధిర నియోజకవర్గ బీఆర్ఎస్ ( BRS ) అభ్యర్థి లింగాల కమల్‌రాజ్‌ ( Lingala Kamalraj ) కు పార్టీ అన్ని విధాలా సహకరించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ( KTR ) అన్నారు. మంగళవారం నాడు ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..2018 ఎన్నికల్లో కమల్‌రాజ్ ఓడిపోయినా పార్టీ జిల్లా పరిషత్ చైర్మన్ పదవినిచ్చి ఆదరించిందని చెప్పారు. మధిర నియోజకవర్గం చింతకాని మండలంలో దళిత బంధు పూర్తి స్థాయిలో ఇచ్చినా కమల్‌రాజ్‌కు ఓట్లు పడలేదని తెలిపారు. కమల్‌రాజ్‌ నాలుగు సార్లు పోటీ చేసి ఓడారని ..ఇప్పుడే ఓడ లేదన్నారు. ప్రతిసారి కొందరు మధిర కార్యకర్తలు.. పార్టీ లింగాల కమల్‌రాజ్‌ గొంతు కోసిందని అంటున్నారని... ఇలాంటి వ్యాఖ్యలు ఖండిస్తున్నానని తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థులకు టికెట్ ఇచ్చి 40 లక్షల రూపాయల చెక్ ఇచ్చిన పార్టీ ఒక్క బీఆర్ఎస్ మాత్రమేనని తెలిపారు. పార్టీ మిగతా నియోజకవర్గాల మాదిరిగానే మధిరను చూసిందన్నారు. కొందరు మధిర విషయంలో అవాస్తవాలు, అపోహలు ప్రచారం చేస్తున్నారని... వాటిని కార్యకర్తలే తిప్పికొట్టాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

Updated Date - Jan 09 , 2024 | 07:37 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising