ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

India Development: 2047కు అగ్రగామి దేశంగా భారత్‌: కిషన్‌ రెడ్డి

ABN, Publish Date - Aug 16 , 2024 | 04:39 AM

దేశాన్ని 2047 నాటికి అభివృద్థి చెందిన దేశంగా తీర్చిద్దటమే తమ లక్ష్యమని కేంద్ర మంత్రి జీ కిషన్‌ రెడ్డి తెలిపారు.

న్యూఢిల్లీ, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): దేశాన్ని 2047 నాటికి అభివృద్థి చెందిన దేశంగా తీర్చిద్దటమే తమ లక్ష్యమని కేంద్ర మంత్రి జీ కిషన్‌ రెడ్డి తెలిపారు. గురువారం న్యూఢిల్లీలోని తన నివాసంలో జాతీయ జెండాను ఎగురవేశారు.


ఈ సందర్భంగా మాట్లాడుతూ... వికసిత భారత్‌ లక్ష్యంగా రాబోయే ఐదేళ్లు అన్ని రంగాల్లో సాధికారత సాధించే దిశగా అంకితభావం, చిత్తశుద్ధితో పని చేస్తామని అన్నారు. మోదీ నేతృత్వంలో రాబోయే ఐదేళ్లలో అన్నిరంగాల్లో పురోగతి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - Aug 16 , 2024 | 04:39 AM

Advertising
Advertising
<