ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కేఎల్‌హెచ్‌ డీమ్డ్‌ యూనివర్సిటీకి ఎన్‌ఐఆర్‌ఎ్‌ఫ 22వ జాతీయ ర్యాంకు

ABN, Publish Date - Sep 01 , 2024 | 05:13 AM

కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ‘నేషనల్‌ ఇనిస్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌(ఎన్‌ఐఆర్‌ఎ్‌ఫ)- 2024’ ర్యాంకుల్లో కేఎల్‌హెచ్‌ డీమ్డ్‌ యూనివర్సిటీ(హైదరాబాద్‌)కి జాతీయ స్థాయిలో 22వ ర్యాంకు లభించిందని ఆ యూనివర్సిటీ ఉపకులపతి పార్థసారధి వర్మ ఒక ప్రకటనలో తెలిపారు.

హైదరాబాద్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ‘నేషనల్‌ ఇనిస్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌(ఎన్‌ఐఆర్‌ఎ్‌ఫ)- 2024’ ర్యాంకుల్లో కేఎల్‌హెచ్‌ డీమ్డ్‌ యూనివర్సిటీ(హైదరాబాద్‌)కి జాతీయ స్థాయిలో 22వ ర్యాంకు లభించిందని ఆ యూనివర్సిటీ ఉపకులపతి పార్థసారధి వర్మ ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలోని అత్యుత్తమ ప్రమాణాలు పాటించే విద్యాసంస్థలకు ఇచ్చే ఈ ర్యాంకుల్లో తమ వర్సిటీకి ర్యాంకు రావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కేఎల్‌హెచ్‌ హైదరాబాద్‌ క్యాంపస్‌ ప్రిన్సిపాల్‌ రామకృష్ణ, యూనివర్సిటీ అడ్మిషన్స్‌ డైరెక్టర్‌ జె.శ్రీనివాసరావు మాట్లాడుతూ అజీజ్‌నగర్‌, బౌరంపేట, కొండాపూర్‌ క్యాంప్‌సలలో అత్యాధునిక కోర్సులను అందుబాటులోకి తెచ్చామని వివరించారు.

Updated Date - Sep 01 , 2024 | 05:13 AM

Advertising
Advertising