ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KTR: తెలంగాణను మరో బుల్డోజర్‌ రాజ్యం కానివ్వొద్దు

ABN, Publish Date - Aug 31 , 2024 | 03:35 AM

తెలంగాణను మరో బుల్డోజర్‌ రాజ్యం కానివ్వొద్దని రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సూచించాలంటూ

  • కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గేకు కేటీఆర్‌ విజ్ఞప్తి

  • రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సూచించండి

  • మల్లికార్జున ఖర్గేకు కేటీఆర్‌ విజ్ఞప్తి

హైదరాబాద్‌, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణను మరో బుల్డోజర్‌ రాజ్యం కానివ్వొద్దని రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సూచించాలంటూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ శుక్రవారం ‘ఎక్స్‌’ వేదికగా విజ్ఞప్తి చేశారు. ‘ఒకరి ఇంటిని కూల్చి వారి కుటుంబాన్ని నిరాశ్రయులను చేయడం అమానవీయం, అన్యాయమని గతంలో మీరే అన్నారు.


ఇప్పుడు తెలంగాణలో కూడా పేదల ఇళ్లను అదే విధంగా కూల్చేస్తూ వారిని నిరాశ్రయులను చేస్తున్నారు. దీనికి మీ సమాధానం ఏమిటి?’ అంటూ ఖర్గేను కేటీఆర్‌ ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌ పట్టణంలో ప్రభుత్వం కూల్చేసిన 75 కుటుంబాల ఇళ్లలో 25 కుటుంబాలు వికలాంగులకు చెందినవేనని ఆయనపేర్కొన్నారు.

Updated Date - Aug 31 , 2024 | 03:35 AM

Advertising
Advertising