ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Allu Arjun Case: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నిందితుల లిస్ట్ ఇదే..

ABN, Publish Date - Dec 24 , 2024 | 04:58 PM

Sandhya Theater Stampede Case: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నిందితుల వివరాలను పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై ఎవరిపై ఎలాంటి కేసులు పెట్టారు అనే వివరాలు ప్రకటించారు. సంధ్య థియేటర్ తొక్కీసలాట ఘటనలో ఏ1గా..

Sandhya Theater Stampede Case

హైదరాబాద్, డిసెంబర్ 24: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నిందితుల వివరాలను పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై ఎవరిపై ఎలాంటి కేసులు పెట్టారు అనే వివరాలు ప్రకటించారు. సంధ్య థియేటర్ తొక్కీసలాట ఘటనలో ఏ1గా థియేటర్ ఓనర్ అగమాటి పెదరామిరెడ్డి పేరును చేర్చారు చిక్కడపల్లి పోలీసులు. ఏ2 గా థియేటర్ ఓనర్ అగమాటి చిన్న రామిరెడ్డి పేరును చేర్చారు. మిగతా వివరాలను కూడా కింద పేర్కొనడం జరిగింది.

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నిందితులు..

  • A1 అగమాటి పెదరామిరెడ్డి.. థియేటర్ ఓనర్.

  • A2 అగమాటి చిన్నరామిరెడ్డి.. థియేటర్ ఓనర్.

  • A3 ఎం. సందీప్ (పార్ట్‌నర్‌).

  • A4 సుమిత్‌ (పార్ట్‌నర్‌).

  • A5 అగమాటి వినయ్ (పార్ట్‌నర్).

  • A6 అశుతోశ్‌రెడ్డి (పార్ట్‌నర్‌).

  • A7 రేణుకాదేవి (పార్ట్‌నర్).

  • A8 అరుణారెడ్డి (పార్ట్‌నర్).

  • A9 నాగరాజు (మేనేజర్).

  • A10 విజయ్‌చందర్, లోయర్ బాల్కానీ ఇన్‌చార్జ్‌.

  • A11 అల్లు అర్జున్, పుష్ప హీరో.

  • A12 సంతోశ్, అల్లు అర్జున్ పీఏ.

  • A13 శరత్‌బన్నీ, అల్లు అర్జున్ మేనేజర్.

  • A14 రమేశ్‌, సెక్యూరిటీ టీమ్.

  • A15 రాజు, సెక్యూరిటీ టీమ్.

  • A16 వినయ్ కుమార్, ఫ్యాన్స్ అసోసియేషన్.

  • A17 ఫర్వేజ్‌, బాడీగార్జ్.

  • A18 మైత్రీ మూవీస్ ప్రొడ్యూసర్స్.


  • ఏ1 - ఏ8 వరకు సంధ్యా థియేటర్ యాజమాన్యం, మేనేజర్.

  • ఏ 9 - ఏ10 సెక్యూరిటీ సిబ్బంది సంధ్య థియేటర్ సెక్యూరిటీ, మేనేజర్, ఫ్లోర్ ఇన్చార్జి.

  • ఏ11 గా అల్లు అర్జున్ ను ఇప్పటికే చేర్చిన పోలీసులు.

  • ఏ 12 - ఏ17 బౌన్సర్లు, అల్లు అర్జున్ సెక్యూరిటీ సిబ్బంది.

  • ఏ18 గా మైత్రి మువిమేకర్స్‌ను చేర్చారు పోలీసులు.

Updated Date - Dec 24 , 2024 | 05:18 PM