ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Keesara: గురుకుల పాఠశాలలో విద్యార్థినులపై ఎలుకల దాడి

ABN, Publish Date - Dec 17 , 2024 | 05:12 AM

కీసరలోని మహత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలోని విద్యార్థినులపై ఎలుకలు దాడి చేశాయి.

కీసర, డిసెంబరు16(ఆంధ్రజ్యోతి): కీసరలోని మహత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలోని విద్యార్థినులపై ఎలుకలు దాడి చేశాయి. సనత్‌నగర్‌, కూకట్‌పల్లి నియోజకవర్గాలకు చెందిన గురుకుల పాఠశాలలను కీసరలో ఏర్పాటు చేయగా ఆదివారం రాత్రి నిద్రించే సమయంలో కొందరు పదో తరగతి విద్యార్థినులపై ఎలుకలు దాడి చేశాయి. ఈ విషయాన్ని వారు సోమవారం ఉదయం ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గుట్టుచప్పుడు కాకుండా వారు విద్యార్థినులకు కీసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించారు. ఎందుకైనా మంచిదని వ్యాక్సిన్‌ కూడా ఇప్పించారు. అయితే ఈ విషయం వైరల్‌ కావడంతో మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. పాలకుల డొల్లతనం బయటపడిందంటూ ట్వీట్‌ చేశారు.

Updated Date - Dec 17 , 2024 | 05:12 AM