Minister: త్వరలోనే అన్ని కేడర్‌లలో పదోన్నతులు ఇస్తాం..
ABN, Publish Date - Dec 31 , 2024 | 07:03 AM
నీటిపారుదలశాఖలో ఇంజనీర్లు వెన్నెముకలాంటివారని, శాఖను పటిష్ఠం చేస్తూ విధులు నిర్వర్తించాలని మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(Minister N. Uttam Kumar Reddy) అన్నారు.
- మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
హైదరాబాద్: నీటిపారుదలశాఖలో ఇంజనీర్లు వెన్నెముకలాంటివారని, శాఖను పటిష్ఠం చేస్తూ విధులు నిర్వర్తించాలని మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(Minister N. Uttam Kumar Reddy) అన్నారు. సోమవారం సాయంత్రం తెలంగాణ నీటిపారుదలశాఖ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ (టైగర్) 2025 సంవత్సరానికి సంబంధించిన డైరీ, క్యాలెండర్(Diary, calendar)ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. త్వరలోనే అన్ని కేడర్‌లలో పదోన్నతులు ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు నూనె శ్రీధర్, ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణారావు, అసోసియేట్ ప్రెసిడెంట్ సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మెట్రోలో ప్రేమికుల రొమాన్స్.. అందరూ చూస్తుండగానే కౌగిలింతలు, ముద్దులు
ఈవార్తను కూడా చదవండి: రాష్ట్రంలో మళ్లీ పెరుగుతున్న చలి
ఈవార్తను కూడా చదవండి: మంత్రిగా కొనసాగే నైతిక హక్కు షాకు లేదు
ఈవార్తను కూడా చదవండి: విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా సమ్మె విరమించండి
ఈవార్తను కూడా చదవండి: తెలంగాణలో నక్సల్స్ కదలికలు?
Read Latest Telangana News and National News
Updated Date - Dec 31 , 2024 | 07:03 AM