ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Assembly Session: అల్లరి చిల్లరగా సభ: కూనంనేని

ABN, Publish Date - Jul 25 , 2024 | 04:14 AM

అసెంబ్లీ జరుగుతున్న తీరు చూస్తే... సభలో ఘర్షణ వాతావరణం నెలకొన్నట్లుగా ఉందని, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై చర్చ జరుగుతున్నట్లుగా లేదని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అభిప్రాయం వ్యక్తం చేశారు.

అసెంబ్లీ జరుగుతున్న తీరు చూస్తే... సభలో ఘర్షణ వాతావరణం నెలకొన్నట్లుగా ఉందని, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై చర్చ జరుగుతున్నట్లుగా లేదని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను గతంలో ఎప్పుడూ ఇంత అల్లరి చిల్లరగా సభను చూడలేదని, గౌరవ మర్యాదలు లేకుండా సభ పక్కదారి పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో దక్షిణ భారతదేశం పట్ల వివిక్ష స్పష్టంగా కనిపిస్తుందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం రేవంత్‌, మాజీ సీఎం కేసీఆర్‌ సహా అందరం ఢిల్లీలో ధర్నా చేద్దామన్నారు.

Updated Date - Jul 25 , 2024 | 04:14 AM

Advertising
Advertising
<