ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BJP: కలెక్టర్‌పై దాడి ఘటనలో కేటీఆర్‌ హస్తం: అర్వింద్‌

ABN, Publish Date - Nov 15 , 2024 | 03:32 AM

ఇటీవల వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌పై జరిగిన దాడి సంఘటనలో మాజీ మంత్రి కేటీఆర్‌ హస్తం ఉందని, విచారణ పకడ్బందీగా జరపాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ డిమాండ్‌ చేశారు.

జగిత్యాల, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఇటీవల వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌పై జరిగిన దాడి సంఘటనలో మాజీ మంత్రి కేటీఆర్‌ హస్తం ఉందని, విచారణ పకడ్బందీగా జరపాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ డిమాండ్‌ చేశారు. గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో తనమీదా కేటీఆర్‌ దాడి చేయించారని ఆరోపించారు. కేటీఆర్‌ లాంటి వారిని రాజకీయాల్లో నామరూపాల్లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే కేటీఆర్‌ చెళ్లెలు కవిత జైలుకు వెళ్లి వచ్చిందని, కేటీఆర్‌ను సైతం జైలుకు పంపాలని అభిప్రాయపడ్డారు.

Updated Date - Nov 15 , 2024 | 03:32 AM