ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hostel Problems: ఝరి పున్నగూడ పాఠశాలలో వైద్య శిబిరం

ABN, Publish Date - Aug 13 , 2024 | 04:47 AM

వసతి గృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘జ్వర స్వైర విహారం’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు.

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

తలమడుగు, ఆగస్టు 12: వసతి గృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘జ్వర స్వైర విహారం’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలంలోని ఝరి పున్నగూడ ఆశ్రమ బాలుర పాఠశాలలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.


అధికారులు, వైద్య సిబ్బంది.. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చర్మవ్యాధ్యులు సోకిన విద్యార్థులతో పాటు జ్వర బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులకు వ్యాధులు తగ్గే విధంగా చర్యలు తీసుకుంటామని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని హాస్టల్‌ వార్డెన్‌ ప్రేమ్‌ కుమార్‌ తెలిపారు.

Updated Date - Aug 13 , 2024 | 04:47 AM

Advertising
Advertising
<