ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TG NEWS: క్రిశాంక్‌‌ను విచారిస్తున్న ఓయూ పోలీసులు.. కీలక విషయాలు వెలుగులోకి..!

ABN, Publish Date - May 05 , 2024 | 03:43 PM

ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) పేరుతో ఫేక్ సర్క్యులర్ క్రియేట్ చేశారనే ఆరోపణలపై బీఆర్ఎస్ (BRS) సోషల్ మీడియా ఇన్‌చార్జ్ క్రిశాంక్‌‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో అతన్ని చంచల్ గూడ జైలు నుంచి ఓయూ పోలీసులు ఈరోజు(ఆదివారం) కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. మొదటగా ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం ఓయూ పోలీస్ స్టేషన్‌కి క్రిశాంక్‌‌ను పోలీసులు తరలించారు.

Krishank

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) పేరుతో ఫేక్ సర్క్యులర్ క్రియేట్ చేశారనే ఆరోపణలపై బీఆర్ఎస్ (BRS) సోషల్ మీడియా ఇన్‌చార్జ్ క్రిశాంక్‌‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో అతన్ని చంచల్ గూడ జైలు నుంచి ఓయూ పోలీసులు ఈరోజు(ఆదివారం) కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. మొదటగా ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం ఓయూ పోలీస్ స్టేషన్‌కి క్రిశాంక్‌‌ను పోలీసులు తరలించారు.ఫేక్ లెటర్‌కు సంబంధించి క్రిశాంక్‌ను ఓయూ పోలీసులు విచారిస్తున్నారు. ఈరోజు(ఆదివారం) నుంచి... రేపు(సోమవారం) ఉదయం 11 గంటల వరకు కస్టడీలోకి తీసుకొని క్రిశాంక్‌ను పోలీసులు విచారించనున్నారు.


KTR: యాచన వద్దు.. శాసిద్దాం

అయితే ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తోంది. రేపు(సోమవారం) ఉదయం 11గంటల వరకు క్రిశాంక్ పోలీసుల కస్టడీలోనే ఉండనున్నారు. నీటి, కరెంట్ కొరత అంటూ ఫేక్ లెటర్‌ని సోషల్ మీడియాలో క్రిశాంక్ సర్క్యూలెట్ చేశారు. ఓయూ ఖ్యాతిని అప్రతిష్ఠపలు చేశారని క్రిశాంక్‌పై ఓయూ అధికారులు ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే కరెంట్, నీటి కొరత అంటూ ఓయూను క్రిశాంక్ బాధనం చేశారని అధికారులు చెప్పారు. క్రిశాంక్ కాల్ డేటా, వాట్సాప్ మెస్సేజ్‌లపై ఓయూ పోలీసులు అరా తీస్తున్నారు. క్రిశాంక్ విచారణలో గత ప్రభుత్వ పెద్దల బయటపడే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Harish Rao: మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఇలాగేనా మాట్లాడేది

కాగా.. క్రిశాంక్ భద్రతపై ఆయన భార్య సర్వే సుహాసిని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసు మొత్తం బహిర్గతంగా ఉందని అలాంటప్పుడు పోలీస్ కస్టడీ అవసరం ఏమొచ్చిందని ఆమె ప్రశ్నించారు.


ఈ కేసును ఎందుకు పక్కదోవ పట్టిస్తున్నారని నిలదీశారు. సోమవారం బెయిల్ పిటిషన్ విచారణకు రాబోతున్నదని అప్పటి వరకు ఎందుకు ఎదురు చూడటం లేదని పోలీసులను ఆమె ప్రశ్నించారు. సెలవు దినమైన ఆదివారం కస్టడీకి పోలీసుల హడావుడి ఏంటి అని నిలదీశారు. క్రిశాంక్‌ సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఏముందని... గతంలో మాదాపూర్ పోలీసులు ఒక కేసులో ఓ ఫోన్ స్వాధీనం చేసుకుని తిరిగి దాన్ని కోర్టులో కూడా హాజరుపరచలేదన్నారు. తనభర్తను విడిచిపేట్టే వరకు తాను పోరాటం చేస్తానని క్రిశాంక్ భార్య సర్వే సుహాసిని మీడియాకు తెలిపారు.

Hyderabad: అసదుద్దీన్‌ ప్రచారం తీరు మారిందా? గత ఎన్నికలకు భిన్నంగా ప్రచార శైలి

Read Latest Telangana News and Telugu News

Updated Date - May 05 , 2024 | 04:11 PM

Advertising
Advertising