ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana: తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్‌లు బదిలీ.. ఆమ్రపాలికి కీలక పదవి

ABN, Publish Date - Aug 20 , 2024 | 06:16 PM

తెలంగాణలో మరో ఆరుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో యంగ్ కలెక్టర్ ఆమ్రపాలి కాటాకు కీలక పదవి దక్కింది. ఆమెకు కొన్ని బాధ్యతలను తప్పించిన ప్రభుత్వం.. చివరికి కీలక పదవిలోనే కూర్చోబెట్టింది..

హైదరాబాద్: తెలంగాణలో మరో ఆరుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో యంగ్ కలెక్టర్ ఆమ్రపాలి కాటాకు కీలక పదవి దక్కింది. ఆమెకు కొన్ని బాధ్యతలను తప్పించిన ప్రభుత్వం.. చివరికి కీలక పదవిలోనే కూర్చోబెట్టింది.

బదిలీలు ఇలా..

  • తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు

  • ఆమ్రపాలి కాట నుంచి రెండు డిపార్ట్మెంట్లను తీసివేసిన రాష్ట్ర ప్రభుత్వం

  • హెచ్ఎండిఏ జాయింట్ డైరెక్టర్, మూసి రివర్ డెవలప్మెంట్ బాధ్యతలను తొలగించిన సర్కార్

  • జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలికి పూర్తి బాధ్యతలు

  • మూసీ రివర్‌ డెవలప్‌మెంట్‌ ఎండీగా దాన కిషోర్‌

  • హెచ్‌ఎండీఏ జాయింట్‌ కమిషనర్‌గా కోట శ్రీవాత్సవ

  • కరీంనగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా ఛాహత్‌ బాజ్‌పేయ్‌

  • HMWS (హైదరాబాద్ వాటర్ వర్క్స్) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా మయాంక్‌ మిట్టల్‌

  • HGCL ఎండీగా సర్ఫరాజ్‌కు అదనపు బాధ్యతలు


Updated Date - Aug 20 , 2024 | 06:44 PM

Advertising
Advertising
<