ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Special Trains: అయ్యప్ప భక్తుల కోసం మరో 4 ప్రత్యేక రైళ్లు

ABN, Publish Date - Nov 16 , 2024 | 05:34 AM

అయ్యప్ప స్వామి భక్తుల కోసం మరో 4 ప్రత్యేకరైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 15(ఆంఽధ్రజ్యోతి): అయ్యప్ప స్వామి భక్తుల కోసం మరో 4 ప్రత్యేకరైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈనెల 22, 25 తేదీల్లో హైదరాబాద్‌లోని మౌలాలి స్టేషన్‌ నుంచి కొల్లాంకు, ఈనెల 24, వచ్చేనెల 1 తేదీల్లో కొల్లాం నుంచి మౌలాలికి ఈ ప్రత్యేకరైళ్లు నడుస్తాయని సీపీఆర్‌వో(చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌) శ్రీధర్‌ తెలిపారు. చర్లపల్లి, భువనగిరి, జనగాం, ఖాజీపేట్‌, వరంగల్‌, మహబూబాబాద్‌, డోర్నకల్‌, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ట, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట తదితర స్టేషన్ల మీదుగా ఈ ప్రత్యేకరైళ్లు నడుస్తాయన్నారు.

Updated Date - Nov 16 , 2024 | 05:34 AM