ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Sri Chaitanya: ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో శ్రీచైతన్య హవా..

ABN, Publish Date - Jun 10 , 2024 | 03:52 AM

ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2024 ఫలితాల్లో ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకుతో పాటు ఓపెన్‌ కేటగిరీలో ఆలిండియా 4, 5, 6, 9, 10, 12, 14 ర్యాంకులతో శ్రీచైతన్య తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. టాప్‌ ర్యాంకుల్లోనూ, టోటల్‌ ర్యాంకుల్లోనూ తిరుగులేని అగ్రస్థానంతో దూసుకెళ్లింది.

  • ఓపెన్‌ కేటగిరీలో 10 లోపు 5 ఆలిండియా ర్యాంకులు

హైదరాబాద్‌, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): ఐఐటీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2024 ఫలితాల్లో ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకుతో పాటు ఓపెన్‌ కేటగిరీలో ఆలిండియా 4, 5, 6, 9, 10, 12, 14 ర్యాంకులతో శ్రీచైతన్య తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. టాప్‌ ర్యాంకుల్లోనూ, టోటల్‌ ర్యాంకుల్లోనూ తిరుగులేని అగ్రస్థానంతో దూసుకెళ్లింది. ఆలిండియా 1వ ర్యాంకు రాఘవశర్మ, ఆలిండియా ఓపెన్‌ కేటగిరిలో 4వ ర్యాంకు రిథమ్‌ కేడియా, పుట్టి కుశాల్‌ కుమార్‌ 5వ ర్యాంకు, రాజదీప్‌ మిశ్రా 6వ ర్యాంకు, ధ్రువిన్‌ హేమంత్‌ దోషి 9వ ర్యాంకు, సిద్విక్‌ సుహాస్‌ 10వ ర్యాంకు సాధించారు. ఓపెన్‌ కేటగిరిలో టాప్‌ 10లోపు 5 ర్యాంకులతో పాటు 100 లోపు 30 ర్యాంకులు, 1000 లోపు 202 ర్యాంకులు, వివిధ కేటగిరీల్లో 100 లోపు 146, 1000 లోపు 721 ర్యాంకులు సాధించారు. మొత్తం 3,728 శ్రీచైతన్య విద్యార్థులు అర్హత సాధించారు.


ఈసారి ఐఐటీల్లో మొదటి వరుసతో పాటు.. మొత్తం సీట్లలోనూ అత్యధిక శాతం శ్రీచైతన్యదేనని నిరూపించారు. ఈ సందర్భంగా శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ శ్రీమతి సుష్మ మాట్లాడుతూ.. దేశంలో నిష్ణాతులైన టాప్‌ ఫ్యాకల్టీతో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానాల్లో నాణ్యమైన శిక్షణను అందిస్తున్నామని తెలిపారు. అనితరసాధ్యమైన ప్రోగ్రాములు, ఇంటర్నల్‌ ఎగ్జామ్స్‌, ర్యాంకింగ్‌ సిస్టమ్స్‌తో అద్భుతమైన ఫలితాలను సాధించినట్లు పేర్కొన్నారు. ఇంతటి ఘన విజయాలను సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందిని సుష్మ అభినందించారు.

Read more!

Updated Date - Jun 10 , 2024 | 03:52 AM

Advertising
Advertising