ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Agriculture: ఉపాధిహామీపైౖ రాష్ట్ర ప్రతిపాదనను కేంద్రం తిరస్కరించింది: దుద్దిళ్ల

ABN, Publish Date - Jul 28 , 2024 | 03:12 AM

జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిందని రాష్ట్ర శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.

హైదరాబాద్‌, జూలై 27 (ఆంధ్రజ్యోతి): జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిందని రాష్ట్ర శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ మేరకు శనివారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఒప్పించి వ్యవసాయానికి ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ అనుసంధానం చేయిస్తే మంచిదని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మతాలు, కులాలకు అతీతంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలుచేస్తోందని శ్రీధర్‌బాబు అన్నారు.

Updated Date - Jul 28 , 2024 | 03:12 AM

Advertising
Advertising
<