Share News

Telangana Assembly: 30న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

ABN , Publish Date - Dec 29 , 2024 | 03:45 AM

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మరణం నేపథ్యంలో ఈ నెల 30న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది.

Telangana Assembly: 30న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

  • మన్మోహన్‌కు సంతాపం తెలపనున్న సభ

  • మంత్రి మండలి భేటీ వాయిదాకు నిర్ణయం

హైదరాబాద్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మరణం నేపథ్యంలో ఈ నెల 30న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. మన్మోహన్‌సింగ్‌ మరణం పట్ల సంతాపం తెలియజేయడం కోసం ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. అలాగే, రాష్ట్రంలో ప్రస్తుతం సంతాపదినాలు కొనసాగుతున్న క్రమంలో 30న నిర్వహించాల్సిన కేబినెట్‌ సమావేశాన్ని వాయిదా వేశారు.

Updated Date - Dec 29 , 2024 | 03:45 AM