ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Cold Wave: చలి పులి.. మరో 3 రోజులు యెల్లో అలెర్ట్‌

ABN, Publish Date - Nov 24 , 2024 | 03:45 AM

రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. రాగల మూడు రోజుల పాటు వాతావారణ శాఖ యెల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

హైదరాబాద్‌, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. రాగల మూడు రోజుల పాటు వాతావారణ శాఖ యెల్లో అలెర్ట్‌ జారీ చేసింది. వచ్చే మూడు రోజులు రాత్రి పూట ఉష్ణోగ్రతలు ఆసిపాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 9.5 డిగ్రీలలోపు, మిగిలిన జిల్లాల్లో 10-14 డిగ్రీల మధ్య నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌లో శనివారం 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయినట్లు తెలిపింది. కాగా, సంగారెడ్డి జిల్లా కొహిర్‌లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు కాస్త పెరిగాయి. నాలుగు రోజుల కిందట అక్కడ ఉష్ణోగ్రత 9 డిగ్రీలకు పడిపోగా తాజాగా 10.3 డిగ్రీలకు పెరిగింది. మిగిలిన అన్ని జిల్లాల్లో శనివారం ఉష్ణోగ్రతలు 10-15 డిగ్రీల మధ్య నమోదయ్యాయి

Updated Date - Nov 24 , 2024 | 03:45 AM